This site is maintained by
ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ లలిత త్రిపుర సుందరైనమః

శ్రీ లలితా మూలమంత్ర కవచమ్/Sri Lalitha Moola Manthra Kavacham

Saturday, December 18, 2010

శ్రీ లలితా మూలమంత్ర కవచమ్

అస్య శ్రీ లలితా కవచ స్ప్తవరత్న మంత్రస్య ఆనందభైరవి ౠషిః
అమృత విరాట్ చందః శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా,
ఐం, బీజం, హ్రీం, శక్తిః, శ్రీం కీలకం, మమ శ్రీ లలితాంబా ప్రసాదసిధ్యర్ధే
శ్రీ లలితాకవచస్తవరత్నమంత్రజపే వినియోగః ఐమ్-అంగుష్టా - భ్యాం నమః
హ్రీం -తర్జనీభ్యాం నమః, శ్రీం-అనామికాభ్యాం నమః శ్రీం-మధ్యభాగ్యాం నమః
హ్రీం కనిష్ఠకాభ్యాంనమః ఐం -కరతలకర పృష్ఠ్యాంభ్యాం నమః
ఐం హృదయాయ నమః హ్రీం శిరసేస్వాహా - శ్రీం శిఖాయైవషట్ ;
శ్రీం- కవచాయహుం హ్రీం నేత్రత్రయాయావౌషట్;
ఐమ్-అస్త్రాయ ఫట్; భూర్భువస్సురోమితి దిగ్భందః

ధ్యానం :-

శ్రీవిద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం
వాగీశాది సమస్తభూతజనీం మంచే శివాకారకే
కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం
కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీబ్రహ్మవిద్యాంభజే | 1
పంచపూజాం కృత్యా యీని ముద్రాం ప్రదర్శ్య
కకారః పాతు శీర్షం మే ఏకారః ఫాలకంసదా
ఈ కారః చక్షుషీపాతు శ్రోత్రేరక్షే ల్లకారకః 2
హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజికః
హకారః పాతు కంఠమే సకారః స్కంధదేశకం 3
కకారో హృదయం పాతు హకారో జఠరంతథా
లకారో నాభిదేశంతు, హ్రీంకారః పాతు గుహ్యకం 4
కామకూటస్సదా పాతు కటిదేశం మమావతు
సకారః పాతు చోరూ మే కకారః పాతుజానునీ 5
లకారః పాతు జంఘేమే హ్రీంకారః పాతు గుల్ఫకౌ
శక్తికూటం సదాపాతు పాదౌరక్షతు సర్వదా 6
మూలమంత్రన్త్రకృతం చైతత్కవచం యో జపేన్నరః
ప్రత్యహం నియతః ప్రాత స్తస్యలోకా వశంవదాః

0 comments:

Followers

  © Blogger template Leaving by Ourblogtemplates.com 2008

Back to TOP