Pages

Thursday, April 9, 2009

Vinayaka Slokam




శ్రీ గణేశాయ నమః

శుక్లాం భరదరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపసాన్తయేత్
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!



శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం

ముదాకరాత్తమౌదకం సదావిముక్తి సాధకం
కళాధరావతం సకం విలాసితలోక రక్షకం

అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం

నతాశుభాశునాశకం నమామై తం వినాయకం!!

నతేరాతి భీకరం నవోదిత్కార భాస్వరం

నమత్సురారి నిర్జీరం నతాదికాప దుద్ధరం

సురేశ్వరం నిధీశ్వరం హజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం!!


సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం

దరేత రోదరం వరం వరేభవక్త్ర మక్షరం

కృపాకరం క్ష్మాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం!!


అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం

పురారి పూర్వ వందనం సురారిగర్వచర్వణం

ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం

కపోలదానవారణం భజే పురాణ వారణం!!


నితాంతకాంతిదంతకాంతి మంతకాంతి కాత్మజం

అచింత్యరూప మంతమెహనమంతరాయ కృంతనం

హృదంతరే నిరంతరం వసంతమేవ యౌగినాం

తమేకదంత మే చతం విచింతయామి సంతతం!!




No comments:

Post a Comment